కొత్తపేట ఆర్డీవోగా జి.వి.వి సత్యనారాయణ నియామకం
కొత్తపేట ఆర్డీవోగా జి.వి.వి సత్యనారాయణ నియామకం
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
కొత్తపేట ఆర్డీవోగా జి.వి.వి సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సత్యనారాయణ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తపేట ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు. అనంతరం ఆయనను రమణయ్యపట్నం ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఎస్డీసీగా బదిలీ చేశారు.
తాజాగా మళ్లీ కొత్తపేట ఆర్డీవోగా నియమించబడగా, రెండు మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
![]()