అనారోగ్యంతో ఉన్న సంసాని పెద్దరాజును పరామర్శించిన నామన రాంబాబు, డొక్కా నాధ్ బాబు
అనారోగ్యంతో ఉన్న సంసాని పెద్దరాజును పరామర్శించిన నామన రాంబాబు, డొక్కా నాధ్ బాబు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం పి. గన్నవరం, మే 1:
పి. గన్నవరం వాస్తవ్యుడు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి, టీడీపీ సీనియర్ నాయకుడు సంసాని పెద్దరాజు అనారోగ్య కారణంగా అమలాపురం పట్టణంలోని మెడి యునైటెడ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు డొక్కా నాధ్ బాబు కలిసి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులపర్తి వెంకటలక్ష్మి నారాయణమూర్తి, సంసాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
![]()