మాజీ ఎంపీపీ సంసాని పెద్దిరాజును పరామర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల& చెల్లి మెకా
మాజీ ఎంపీపీ సంసాని పెద్దిరాజును పరామర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల& చెల్లి మెకా
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 01:పి. గన్నవరం నియోజకవర్గం పి. గన్నవరంలో ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎంపీపీ సంసాని పెద్దిరాజును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మోకా ఆనంద్ సాగర్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ టిటిడి బోర్డు మెంబర్ డొక్కా నాధ్ బాబు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్, బొంతు వంశీతో పాటు పి. గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()