వైయస్ఆర్సీపీ నాయకుడి కుటుంబంలో వివాహ వేడుకలు… హాజరైన మాజీ ఎంపీ చింతా అనురాధ
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం ఉప్పలగుప్తం, ఏప్రిల్ 28:
వైయస్ఆర్సీపీ నాయకుడి కుటుంబంలో వివాహ వేడుకలు… హాజరైన మాజీ ఎంపీ చింతా అనురాధ
వైయస్ఆర్సీపీ నాయకులు మోటూరి సత్యం కాపు కుమారుడి వివాహ వేడుక సందర్భంగా ఉప్పలగుప్తంలోని వారి నివాసానికి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మితో కలిసి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీకట్ల కిషోర్, చిక్కం బాలయ్య, చిక్కం సీతారాముడు, ఆకుల రామకృష్ణ, కోడి పట్టాభి, నిమ్మకాయల దుర్గ, అంబికా శ్రీను, చీకట్ల రెడ్డి నాయుడు, చిక్కం మైనర్ బాబు, జనిపెళ్ల మూర్తి, దొనుపాటి లోవరాజు, మోక దుర్గారావు, యనమదల పల్లంరాజు, చేట్ల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా చల్లపల్లి శివారు-చింతలచెరువు గ్రామంలో జరిగిన వరసాల వారి వివాహ వేడుకకు కూడా మాజీ ఎంపీ చింతా అనురాధ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
![]()